
సర్వేను పరిశీలించిన చైర్‌పర్సన్ పెండ్రి రమా సురేష్ రెడ్డి
పయనించే సూర్యుడు జనవరి 16 మంథని నియోజకవర్గం మంథని మునిసిపల్ చైర్ పర్సన్ పెండ్రి రమా సురేష్ రెడ్డి సమక్షములో నూతన రేషన్ కార్డ్స్ కొరకు ప్రభుత్వం నుండి వచ్చిన జాబితాను మున్సిపల్ కమిషనర్ ఎన్.మనోహర్ పరిశీలించారు. మంథని మునిసిపల్ పరిధిలోని అన్ని వార్డులలో కౌన్సిలర్స్ సమక్షములో వార్డ్ ఆఫీసర్స్ నూతన రేషన కార్డ్స్ పరీశీలన చేస్తున్నారు.ఈ కార్యక్రములో పాలక వర్గ సభ్యులు వేముల లక్ష్మి – సమ్మయ్య,వార్డ్ ఆఫీసర్స్, ఏఎన్ఎం,ఆశా వర్కర్స్,ప్రజలు తదితరులు పాల్గొన్నారు