
//పయనించే సూర్యుడు//న్యూస్// ఫిబ్రవరి4 మక్తల్
మక్తల్ బిఆర్ఎస్ నాయకులు .రాజుల ఆశిరెడ్డి.జన్మదిన సందర్భంగా వారి నివాసంలో కేక్ కట్ చేసి శాలువలతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేసిన మక్తల్ టౌన్ బిఆర్ఎస్ పార్టీ టౌన్ అధ్యక్షులు జె.చిన్నహన్మంతు,మున్సిపాలిటీ మాజీ కౌన్స్లర్ ఎండి.అన్వర్ హుసేన్,విష్ణువర్ధన్ రెడ్డి, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు జుట్ల.శంకర్ కేటీఆర్ యువసేన సోషల్ మీడియా అధ్యక్షుడు ఎన్.బి. నాయుడు బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎండి.మన్నాన్,వన్నెకరి ఎండి.మైమూద్, శివారెడ్డి,జుట్ల. ఎండి. సాదిక్, ఎండి.గాఫర్ మరియు తదితరులు పాల్గొన్నారు