
పయనించే సూర్యుడు తొర్రూరు, డివిజన్ ప్రతినిధి, శ్రీరాం నవీన్
తెలంగాణా బిషప్ కాన్సిల్” మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు గా, బిషప్. జీ .వి, ఈ శ్రామేల్ ఎన్నికైన సందర్భంగా జిల్లా కేంద్రంలోని గూడూరు మండల, బొద్దగొండ గ్రామం లో ఉన్న హోలీ ఫైర్ మినిస్ట్రీస్ చర్చికి
సంఘ కాపరిగా, వ్యవస్థాపకులుగా ఉన్న బిషప్. జి.వి.ఇశ్రాయేలు ని ఆ సంఘంలోని విశ్వాసులు శాలువాతో సన్మానించారు.
మా ఆత్మీయ నాయకులు బిషప్. జి.వి.ఇశ్రాయేలు
టిబిసి మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు గా ఎన్నిక కావడం మాకు ఆనందం గా ఉంది అని
హర్షం వ్యక్తం చేశారు.
ఈకార్య క్రమంలో సంఘం లోని పెద్దలు పి.మల్లయ్య, పి.సామ్యేలు, యం.సామ్యేల్ సర్ధార్,హాక్యా,కె.రాంబాబు, యం.ప్రణయ్ మరియు సంఘ విశ్వాస్, తదితరులు పాల్గొన్నారు…..