పయనించే సూర్యుడు బాపట్ల జనవరి 15 :-రిపోర్టర్ (షేక్ కరిముల్లా )… బాపట్ల నియోజకవర్గం, అడవి పంచాయతీలోని రామనగర్ గ్రామంలో సంక్రాంతి పండుగ సంబరాల్లో భాగంగా జనసేన నాయకులు ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలను నిర్వహించారు ఈ కార్యక్రమానికి *బాపట్ల నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త నామన వెంకట శివన్నారాయణ ముఖ్యఅతిథిగా పాల్గొని బహుమతులు అందించారు ఈ కార్యక్రమంలో ఆరుమల్ల సుజిత్, సిరిశెట్టి సంజయ్, కొక్కిలిగడ్డ వంశీ, కొక్కిలిగడ్డ నాగేంద్రబాబు, దండుప్రోలు గోపిరాజు, బాలరాజు, కొక్కిలిగడ్డ గోపి, కొక్కిలిగడ్డ దుర్గ, మరియు గ్రామ జనసేన నాయకులు గ్రామ పెద్దలు వీర మహిళలు పాల్గొన్నారు
ముగ్గుల పోటీల్లో బహుమతులు అందజేసిన జనసేన నాయకులు..
RELATED ARTICLES