Monday, April 21, 2025
HomeUncategorizedయు .పి .ఎస్.ఎఫ్.క్యాలెండరు ను ఆవిష్కరించిన: ఎం.ఈ.ఓ.

యు .పి .ఎస్.ఎఫ్.క్యాలెండరు ను ఆవిష్కరించిన: ఎం.ఈ.ఓ.

Listen to this article

_పయనించే సూర్యుడు, ఫిబ్రవరి 4 కర్నూలు జిల్లా ఇంచార్జ్ శ్రీకాంత్

ఈ రోజు యు పి ఎస్ ఎఫ్.ఆదోని డివిజన్ ప్రెసిడెంట్ రామకృష్ణ మరియు సెక్రటరీ కునాల్ , ఎం.ఈ.ఓ. రాజేంద్ర కుమార్ ని మర్యాద పూర్వకంగా కలిసి వారి చేత యూ.పీ.ఎస్.ఎఫ్. క్యాలెండరునుఆవిష్కరించడం జరిగింది, తదుపరి ఎంఈఓ తో బడ్జెట్ స్కూల్ ల సమస్యలపై చర్చించడం జరిగింది, ఆయన మాట్లాడుతూ ఆ.ర్టి.ఐ. ఏ సి.టీ ప్రకారంగా జాయిన్ అయిన విద్యార్థులకు ఫీజు ను తీసుకోండి కానీ,గవర్నమెంట్ విధించిన ఫీజును మాత్రమే తీసుకొనమని సూచించారు. అంతే కాకుండా బడ్జెట్ స్కూల్ ల సమస్యలను అడిగి తెలుకొని, ఆ సమస్యలను వెంటనే పరిష్కరిస్తానని చెప్పడం జరిగింది.రాష్ట్ర కమిటి సభ్యులైన సుదర్శన్ గ, శేఖర్ , క్రిస్టోఫర్ కలిసి,బడ్జెట్ స్కూల్ ల అనేక సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని గౌ విద్యాశాఖ మంత్రి అయినా నారా లోకేష్ కి కలిసి అంద చేశారణి ముక్యంగా 8 సంవత్సరాలు ఉన్న పరిమిషన్ ను 10 సంవత్సరాల కు పొడిగిస్తానని హామీ ఇవ్వడం జరిగింది అని అధికారులకు తెలియజేయడం జరిగింది. ఇది యు.పి.ఎస్.ఎఫ్. వారు సాధించిన ఘనత గ పేర్కొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments