పయనించే సూర్యుడు న్యూస్ చివ్వెంల మండల ప్రతినిధి బి.వెంకన్న జనవరి 17
వార్త విశ్లేషణ సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం చివ్వెంల గ్రామంలో రైతు భరోసా ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డు వెరిఫికేషన్ పరిశీలించి తగు సూచనలు చేయడం జరిగింది.ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డులు రైతు భరోసా గ్రామంలో పక్కాగా వెరిఫికేషన్ చేసి లబ్ధిదారులకు ప్రభుత్వం తీసుకువచ్చిన పథకాలు ప్రజలకు చేరులాగున అధికారులు పనిచేయాలని సూచనలు చేశారు కార్యక్రమంలో ఎమ్మార్వో కృష్ణయ్య ఎంపీడీవో సిహెచ్ సంతోష్ కుమార్ మండల అగ్రికల్చర్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు పంచాయతీ సెక్రెటరీ విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.