పయనించే సూర్యుడు గాంధారి 18/01/25. ఈ రోజుగాంధారి విలేజ్ లో రైతు భరోసా కార్య క్రమం ను మండల ప్రత్యేక అధికారి ప్రసన్నలక్ష్మి విసిట్ చేసినర్ ఇట్టి కార్య క్రమంలో తహసీల్దార్ సతీష్ రెడ్డి ఎంపిడిఓ రాజేశ్వర్,ఉప తహసీల్దార్ రవి ,రాజా లింగం,సర్వేయర్, ఏ ఈ ఓ గారు పాల్గొనడం జరిగింది.