
పయనించే సూర్యుడు// న్యూస్ మే 17//మక్తల్ రిపోర్టర్ సి తిమ్మప్ప//
నారాయణపేట జిల్లా మక్తల్ లైన్స్ క్లబ్ అధ్యక్షుడిగా 2025-26 కు గాను సత్య ఆంజనేయులు ఎన్నికైన సందర్భంగా జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బి.గోపాలం తోపాటు వేసవి శిక్షణ శిబిరంలో శిక్షణ పొందుతున్న 70 మంది బాలబాలికలు ఆయనను ఘనంగా సన్మానించి అభినందించారు. సందర్భంగా గోపాలం మాట్లాడుతూ అంజనేయులు భవిష్యత్తులో మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో క్రీడాకారులు కోచ్ లు పాల్గొన్నారు..
