

పయనించే సూర్యుడు జనవరి 18 k శ్రీనివాసులు రిపోర్టర్ పెబ్బేర్ వనపర్తి జిల్లా,… వనపర్తి లో శనివారం జరిగిన జిల్లా ఆర్యవైశ్య సంఘం ఎన్నికల్లో పెబ్బేరు కు చెందిన ఇటుకూరి బుచ్చయ్య శెట్టి అధ్యక్షులుగా, బుస్స రమేష్ శెట్టి జిల్లా కోశాధికారిగా ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. అదనపు కార్యదర్శిగా వెంకటేష్ ఎన్నిక అయ్యారు. వీరి పదవి కాలం రెండు సంవత్సరాలు ఉంటుంది. కొత్తగా ఎన్నిక అయిన వారు జిల్లాలో అర్య వైశ్యుల సమస్యల అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. త్వరలో పూర్తి స్థాయి కమిటీ ఏర్పాటు చేస్తామని ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షులు తెలిపారు