
పయనించే సూర్యుడు ఫిబ్రవరి1,బచ్చన్నపేట ప్రతినిధి, జనగామ జిల్లా మండలంలో ప్రముఖ విద్యాసంస్థ శ్రీ రామకృష్ణ ఉన్నత విద్యాలయంలో నర్సరీ నుండి 2వ తరగతి వరకు గల విద్యార్థులచే వెజిటేబుల్ డే ను కన్నుల పండుగగా నిర్వహించామని పాఠశాల కరాస్పాండెంట్ కరికే ఊర్మిళ ప్రసాద్ బాబు మరియు ప్రిన్సిపాల్ నిమ్మ రాంరెడ్డి తెలియజేశారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు ఉపాధ్యాయినులు గొడుగు శారదా,ముద్రకోల జ్యోతి,ఏళ్ళ స్వప్న, బొమ్మేన మయూరి,నీల శైలజ,పాతకోటి నికిత, గుడ్ల సౌజన్య,బత్తిని అనూష,గర్నపల్లి సుధారాణి,కoటెం స్పందన మరియు తల్లితండ్రులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.విద్యార్థులు కూడా కూరగాయల ఉపయోగలను చక్కగా వచ్చిన వారికి వివరించారు.