
పయనించే సూర్యుడు బాపట్ల జనవరి 29:- రిపోర్టర్( కే శివ కృష్ణ )
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి కృష్ణా ప్రకాశం జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి ని తాడేపల్లి లోని వారి క్యాంపు కార్యాలయం నందు కలసి ప్రస్తుతం బాపట్ల నియోజకవర్గంలో పార్టీ పరిస్థితులు గురించి తెలియజేయగా అన్ని విషయాలు విని నియోజకవర్గ పరిస్థితుల గురించి నిశితంగా పరిశీలిస్తున్నామని పార్టీ బలోపేతానికి అందరూ కలిసి శక్తి వంచన లేకుండా పనిచేయాలని తెలియజేశారు.