Sunday, April 20, 2025
Homeఆంధ్రప్రదేశ్శాంతినగర్ అంగన్వాడీ కేంద్రంలో పోషణ పక్వాడ్ అక్షరాభ్యాసాలు శ్రీమంతాలు

శాంతినగర్ అంగన్వాడీ కేంద్రంలో పోషణ పక్వాడ్ అక్షరాభ్యాసాలు శ్రీమంతాలు

Listen to this article

పయనించే సూర్యుడు ఏప్రిల్ 19 టేకులపల్లి ప్రతినిధి (పొనకంటి ఉపేందర్ రావు )

టేకులపల్లి మండలం లోని శాంతినగర్ అంగన్వాడి కేంద్రంలో పోషణ పక్వాడ భాగంగా శాంతినగర్& ముత్యాలంపాడు క్రాస్ రోడ్ లో గల అంగన్వాడి కేంద్రంలో సదస్సు నిర్వహించడం జరిగినది శ్రీమంతాలు అక్షరాభ్యాసాలు జరిపినారు తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషక విలువలు గల ఆహారం తీసుకోవాలని తల్లిలకు అవగాహన కలిగించినారు ఈ యొక్కకార్యక్రమానికి సిడిపిఓ కేఎం తారసూపర్వైజర్ నిర్మల అంగన్వాడి టీచర్ కమల ఆయా సరస్వతి పిల్లల తల్లులు గ్రామ పెద్దలు తదితరులు హాజరైనారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments