పయనించే సూర్యుడు న్యూస్ ఫిబ్రవరి 1 మెదక్ జిల్లా చేగుంట మండల ప్రతినిధి కాశబొయిన మహేష్: ఈ రోజు చేగుంట మండల శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవ కమిటీ సభ్యులు ఆద్వర్యంలో సమావేశం అయ్యారు ఈ సమావేశంలో చేగుంటలో శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని ఫిబ్రవరి 14 నాడు నిర్వహించాలని సమావేశంలో అందరి సభ్యుల సమక్షంలో వారి నిర్ణయాలను గౌరవిస్తూ జయంతిని నిర్ణయించాలని మాట్లాడుకోవడం జరిగింది కావున చేగుంట మండల లోని అన్ని తండాల వాసులు ఫిబ్రవరి 14 నాడు సేవాలాల్ జయంతికి సహకారం అందించాలని సేవాలాల్ జయంతి ఉత్సవం ను అన్ని తండాల నుంచి మహిళలు యువకులు పెద్ద మనుషులు నాయక్ కర్భరి అందరు పాల్గొనాలని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము … ఈ కార్యక్రమంలో సేవాలాల్ జయంతి ఉత్సవ కమిటీ అధ్యక్షుడు బద్యా నాయక్ ఉపాధ్యక్షులు మోహన్ నాయక్ lhps రాష్ట్ర ఉపాధ్యక్షులు హరిచంద్ నాయక్ సభ్యులు సుభాష్ నాయక్ చక్రసింగ్ నాయక్ జైల్సింగ్ నాయక్ శంకర్ నాయక్ శేఖర్ నాయక్ వాసు నాయక్ ఉమ్ల నాయక్ శ్రీను నాయక్ పంతుల్య నాయక్ టెంపుల్బ్ పూజారి నాను మహారాజ్ వేరే తండ మహారాజ్ లు పాల్గొన్నారు
శ్రీ సంత్ సేవాలాల్ ఉత్సవ కమిటీ సభ్యుల సమావేశం ఏర్పాటు
RELATED ARTICLES