
పయనించే సూర్యుడు ప్రతినిధి (శ్రీరామ్ నవీన్) తొర్రూర్ డివిజన్ కేంద్రం… వరంగల్ జిల్లా, పర్వతగిరి మండలము, అన్నారం, షరీఫ్, దర్గాకు సంబంధించిన, ఉర్సు ఉత్సవాలు, జనవరి, 16 ,17 1,8 వ తేదీలలో, ఘనంగా, నిర్వహించుకుంటున్నామని,, దర్గా నిర్వాహకులు, తెలిపారు,
ఈ కార్యక్రమంలో భాగంగా, జనవరి 16, గురువారం నాడు, గంధం పండుగను, నిర్వహిస్తుండగా, 17న, దీపారాధన, 18న, ఖత్ మే ఖురాన్, తో, ఈ ఉత్సవాలు ముగిస్తాయి అని తెలిపారు, ఇది ఇలా ఉండగా, తెలంగాణ రాష్ట్రంలోని, అన్ని దర్గాలలోకెల్లా, అత్యంత, ఎక్కువమంది భక్తులు, ఈ దర్గాకు రావడం, గొప్ప విశేషం, గత కొన్ని దశాబ్దాల నుండి, ఈ దర్గాకు, పలు, వ్యాధులతో బాధపడేవారు, ఇక్కడికి వచ్చిన తర్వాత, వారి జబ్బులను నయం చేసుకున్నవారు, తెలంగాణ రాష్ట్రంలో, కొన్ని లక్షల మంది ఉన్నారు, అంతేకాదు, ఆర్థిక సమస్యలు, సంతాన సమస్యలు, ఏవైనా కూడా, ఈ దర్గా, లోగల, యాకుబ్ షావలి, నీ దర్శించుకుంటే, అట్టే వారి , సమస్యలు తొలగిపోయి, వారు, ఏవైనా కోరికలు కోరుకుంటే, తప్పనిసరిగా, నెరవేరుతాయని, భక్తుల నమ్మకం, ఇదే కాకుండా చాలామంది, మానసిక రోగులు, ఆసుపత్రుల చుట్టూ తిరిగి తిరిగి, వారి జబ్బు నయం కాక ఈ దర్గాకు వచ్చిన తర్వాత, వారి జబ్బును నయం, చేసిన ఉదాహరణలు, కొన్ని వేలుగా చెప్పుకోవచ్చు, ఈ దర్గాలో ,, భక్తులు, ఆపదలో, ఉన్నప్పుడు, ఉద్యోగ ఉపాధి ల కోసం మొక్కిన మొక్కులను, చెల్లించుకునేందుకు, ప్రతి, శుక్ర ఆదివారాలలో, ఈ దర్గా నందు, కోడి, మేక, గొర్రెలు, మొదలైన వాటితో కందూరీలు, నిర్వహించుకోవడం, ఒక ప్రత్యేకత,