PS Telugu News
Epaper

HOME

HOME

తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా ఆనందసాగర్

పయ నించే సూర్యుడు ఏప్రిల్ 16 ముమ్మిడివరం గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం నియో జకవర్గ తెలుగు దేశం పార్టీ కోకన్వీనర్ మోకా ఆనంద సాగర్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యద ర్శిగా ఎంపికయ్యారు. ఆయన తెదేపా రాష్ట్ర అధి కార ప్రతినిధిగా, రాష్ట్ర పౌరసరఫరాల కార్పొరేషన్ డైరెక్టరుగా పదవులు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు పార్టీలో కార్యనిర్వాహక కార్యదర్శిగా ఉన్నతి పొందారు. కాట్రేనికోనకు చెందిన ఆయన 1994లో ముమ్మిడివరం నియోజకవర్గం నుంచి పోటీ […]

HOME

బ్యాంకు మేనేజర్ చేతుల మీదుగా ప్రధానమంత్రి జీవనజ్యోతి భీమాయోజన చెక్ అందజేత

తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గ0 పరిధిలో తడ మండలం కాదలూరు గ్రామంలో కె.జయసుధ ఆరోగ్యం సరిలేనందున మరణించడం జరిగింది.ఈమె గురించి సూళ్లూరుపేట ఆర్థిక అక్షరాస్యత కేంద్రం కౌన్సిలర్స్ అయిన మేము బ్యాంక్ లో విచారించి, ప్రధానమంత్రి జీవనజ్యోతి భీమాయోజన(పీఎంజెజెబివై)ను బ్యాంకు లో క్లెయిమ్ చేయించాము. పీఎంజెజెబివై ద్వారా రెండు లక్షలు రూపాయలు అమౌంట్ సెటిల్మెంట్ అయ్యింది. పీఎంజెజెబివై ద్వారా రెండు లక్షల రూపాయలు చెక్కును ఆమె కుమార్తె కె. సబితా కి అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా

HOME

కాట్రేనికోన మండలంలోని . పంచాయతీలకు ప్రత్యేక అధికారులు

పయనించే సూర్యుడు ఏప్రిల్ 3 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించారు చెయ్యేరు,కాట్రేనికోన, పల్లంకురు పంచాయతీలకు ఎంపీడీవో రాజేశ్వరరావు, కందికుప్ప, పల్లం, బ్రహ్మ సమేథ్యం పంచాయతీలకు తాసిల్దార్ రవికిరణ్, బంటుమిల్లికి ఎంఈఓ 2, గెద్దనపల్లి కుప్పిగుంటలకు ఎంఈఓ 1, లక్ష్మీవాడ పెనుమళ్లకు వ్యవసాయ అధికారి, కుండలేశ్వరం,దొంతి కుర్రు,నడవపల్లి కి డిప్యూటీ ఎంపీడీవో రాజు, చిర్రయానం,ఉప్పూడికి డిప్యూటీ ఎంపీడీవో శంకర్ నారాయణ

HOME

ముమ్మడివరం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు వీర మహిళలకు

పయనించే సూర్యుడు ఏప్రిల్ 3 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ది.04-04-2026 శనివారం సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉదయం 9 గంటలకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం పెనుమెల్ల గ్రామంలో , లక్మివాడ గ్రామంలో ,బంటుమెల్లి గ్రామాలలో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో జనసేన పార్టీ తరఫున నియమింపబడిన త్రీ మెన్ కమిటీ సభ్యులు కల్వకొనుల తాతాజీ , వాసంశెట్టి కుమార్ , ఆకుల ప్రవీణ్ పైన ఉన్న గ్రామాల్లో పర్యటించి ఆ గ్రామాల్లో

HOME

రోడ్డు భద్రతపై అవగాహన

పయనించే సూర్యుడు గాంధారి 31/03/26 రోడ్డు భద్రతపై అవగాహన: నాగులూర్ గ్రామ యావకులతో లో “అరైవ్ అలైవ్ – 2026” కార్యక్రమంకామారెడ్డి జిల్లా, గాంధారి: “అరైవ్ అలైవ్ – 2026” కార్యక్రమంలో భాగంగా గాంధారి మండలంలోని నాగులూర్ గ్రామ యువకులతో రోడ్డు భద్రతపై సోమవారం ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధారి ఎస్.ఐ ఆంజనేయులు స్థానిక ప్రజలకు మరియు యువతకు ట్రాఫిక్ నిబంధనల ఆవశ్యకతను వివరించారు. రోడ్డు ప్రమాదాల కారణంగా ప్రతి సంవత్సరం ఎంతోమంది

Scroll to Top