పయనించే సూర్యుడు జనవరి 14 ఆదిలాబాద్ జిల్లా మండలం ఉట్నూర్ రిపోర్టర్ షైక్ సోహెల్ పాషా… ఖానాపూర్ సీఐ సైదారావ్ మంగళవారం ఉట్నూర్ లో ఎమ్మెల్యే వెడ్మబొజ్జును మర్యాదపూర్వకంగా కలిశారు ఈసందర్భంగా పుష్పగుచ్చం అందించి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పోలీస్ అధికారులు అన్ని విధాల ప్రజలకు అందుబాటులో ఉంటూ చట్ట ప్రకారం వారికి రక్షణ కల్పించాలని కోరారు కార్యక్రమంలో ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ ఛైర్మన్ ఉత్తమ్ తదితరులు ఉన్నారు.
ఉట్నూర్ లో ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసిన ఖానాపూర్ సీఐ సైదారావ్
RELATED ARTICLES