▪ పట్టించుకోని ప్రభుత్వఅధికారులు.
పయనించే సూర్యుడు జనవరి 17హుజురాబాద్ రూరల్ రిపోర్టర్ బండ శివానంద రెడ్డి… వెన్నంపల్లి – సింగపూర్ రోడ్డు ప్రయాణం వాహనాదారులకు నరకయాతనంగా తయారయింది. రోడ్డు పూర్తిగా పెచ్చులు లేచి, గుంతలు ఏర్పడి నిత్యం ప్రమాదలు ఏర్పడుతున్నాయి. ఇటీవల ప్రమాదాలు జరిగి క్షతగాత్రులైన ఘటనలు కూడా ఉన్నాయి. హుజురాబాద్ కి నిత్యo ఈ మార్గం ద్వారా ప్రయాణాలు చేస్తారు. రాత్రుల్లో ఈ మార్గం ద్వారా ప్రయాణం చేయాలంటే వాహనదారులు జoకుతున్నారు. గత ప్రభుత్వంలో శంకుస్థాపనలు చేసి రోడ్డు నిర్మాణం చేయకుండా వదిలేశారు. కావున ఇప్పటికైనా అధికారులు స్పందించి కొత్త బీటీ రోడ్డు వెయ్యాలని వాహనదారులు, ప్రజలు కోరుతున్నారు.
రహదారి రాక్షస దారిల మారింది.
RELATED ARTICLES