అంబరాన్ని అంటిన సూళ్లూరుపేట 77వ గణతంత్ర దినోత్సవ సంబరాలు
పయనించే సూర్యుడు జనవరి 26 (సూళ్లూరుపేట నియోజకవర్గ రిపోర్టర్ దాసు )
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అంబరానంటే ఆర్డీవో మేడం అధ్యక్షతన జరిగిన ఈ సంబరాల్ని ఢిల్లీ రాజకోటలో ఆంధ్రప్రదేశ్ రాజధానిలో సరి సమానంగా జరిగే విధంగా సూళ్లూరుపేట ఆర్డీవో మేడం జరిపించడం జరిగింది పూర్తిగా భారతదేశానికి స్వతంత్రం వచ్చి 77 ఏళ్ళు అవుతున్నా ఎవరు ఇంత అద్భుతంగా చేయలేకపోయారు ఇలాంటి మహత్తరమైన కార్యాన్ని జరిపించడం ఒక సూళ్లూరపేట ఆర్డీవో మేడంకే చెందింది ఇలాంటి గొప్ప కార్యక్రమాలు ఎన్నో చేయాలని సూళ్లూరు ప్రజలు కోరుకుంటున్నారు యా వత్తు ప్రైవేటు స్కూలు యాజమాన్యమే ఉలిక్కిపడేలాగా జరిపించారు నేటి పిల్లలే రేపటి పౌరులు ఇలాంటి కార్యక్రమంలో అన్ని దగ్గర జరిగితే పిల్లల భవిష్యత్తు కోసం బంగారు బాట పడుతుంది దేశమంటే ఏందో పిల్లలకు తెలుస్తుంది దేశం కోసం పోరాడిన నాయకులు గురించి తెలుస్తుంది
