అజీం ఖాన్ పార్ధీవ దేహనికి ఎమ్మెల్యే కోరం కనకయ్యనివాళి
పయనించె సూర్యుడు ఫిబ్రవరి 24(పొనకంటి ఉపేందర్ రావు )
ఇల్లందు :మున్సిపాలిటి పరిధిలోని 4వ వార్డుకు చెందిన అజీం ఖాన్ గుండెపోటుతో మరణించగా వారి స్వగృహనికి వెళ్ళి పార్ధీవ దేహనికినివాళి అర్పించిన ఇల్లందు శాసన సభ్యులుకోరం కనకయ్య వారి వెంట స్ధానిక కౌన్సలర్ MD ఖుష్బూ మునావర్,మాజీ మున్సిపల్. చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వర్ రావు , 10వ వార్డు కౌన్సలర్ మెరుగు కార్తీక్,నాయకులు బోళ్ళ సూర్యం,అజాం,దండుగుల శీవ తదితరులు ఉన్నారు..