ఒకే సారి 20 బి ఎస్ ఎన్ ఎల్ టవర్లు మంజూరు చేయించి చరిత్ర సృష్టించిన ఎంపీ డాకర్ బైరెడ్డి శబరి”
పయనించే సూర్యుడు డిసెంబర్ 18,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఒకే సారి 20 బి ఎస్ ఎన్ ఎల్ ( కేంద్ర ప్రభుత్వ రంగ టెలికామ్ సంస్థ) సెల్ టవర్లు మంజూరు చేయించి చరిత్ర సృష్టించిన నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి నంద్యాల జిల్లా ప్రజలచే శబాష్ అనిపించుకున్నారు.ఆవిష్కరణలకు నాయకత్వం వహించడానికి భారతదేశం యొక్క నిబద్ధతను […]




