నంద్యాల పట్టణ కేంద్రంలో గంజాయి అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్”
పయనించే సూర్యుడు డిసెంబర్ 18,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న గంజాయి అమ్ముతున్న వారి వద్ద నుండి 2.5 కే.జి ల గంజాయిని,మారుతి షిఫ్ట్ డిజైర్ కారును, రెండు మొబైల్ ఫోన్ లు స్వాధీనం. నంద్యాల సబ్ డివిజన్ ఏఎస్పి నంద్యాల ఎం.ఏఎస్పి జావళి ఆల్ఫోన్స్ ఐపీఎస్ . 17.12.2025 వ తేదీన మధ్యాహ్నము 01.00 గంటల కాలమపుడు నంద్యాల టౌన్ “వై ” జంక్షన్ కు సమీపములో ప్రథమ నంది దేవాలయం ఆర్చ్ వద్ద (ఏ1) […]




