బీజేపీ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ నాయకులు ధర్నా…
రుద్రూర్, డిసెంబర్ 18 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) నేషనల్ హెరాల్డ్ కేసులో గత పదేళ్లుగా ఏఐసిసి అగ్ర నాయకులు శ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గార్లను బీజేపీ ప్రభుత్వం వేదిస్తున్న సందర్భంలో ఈ రోజు కోర్ట్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లపై ఈడి కేసులను తప్పుబట్టిన నేపథ్యంలో బీజేపీ అరాచకాలను నిలదీస్తూ ఏఐసిసి, పిసిసి, డీసీసీ ఆదేశాల మేరకు గురువారం రోజున ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా ధర్నా […]




