PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సూళ్లూరుపేట చేరుకున్నసైకిల్ యాత్ర

పయనించే సూర్యుడు డిసెంబర్ 17(సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు ) పాట్నా ఎల్ఐసి లో పనిచేస్తున్న దీపక్ కుమార్ మానవిళి భవాని భవిష్యత్తు మనుగడ శ్రేయస్సు కు ‘ సేవ్ ఏర్త్ సేవ్ వార్యమన్‌ ‘ నివాదం తో చేపట్టిన ఆల్ ఇండియా సైకిల్ యాత్ర సూళ్లూరుపేటకు చేరుకుంది కాలుష్యాన్ని తగ్గించడం శక్తిని ఆదా చేయటం స్థిరమైన వినియోగం చెట్లను నాటడం వంటి చర్యల ద్వారా మన గ్రహO జీవనా ధార వనరులు గాలి నీరు అడవులు […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రోడ్లు పైన పొంగి ప్రవహిస్తున్న మురుగనీరు

పయనించే సూర్యుడు డిసెంబర్ 17 (సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు ) సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని ఆర్టీసీ బస్టాండ్ నుండి చందన షాపింగ్ మాల్ వరకు డ్రైనేజ్ కాలవ బ్లాక్ అయింది గత నెల రోజులుగా ఈ డ్రైనేజీ నీళ్లు అక్కడే నిల్వ అయి భారీ దుర్వాస వస్తుంది అటు వెళ్లే ప్రజలకు దుర్వాసన భరించలేక ఉన్నారు అయినా కూడా మున్సిపాలిటీ అధికారులు ఎవరూ కూడా ఈ డ్రైనేజీ నీ మెరుగు పరచలేదు ఆ రోడ్డులో వెళ్లే

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

వైయస్ రాజశేఖర్ రెడ్డి ముద్దుబిడ్డ వైయస్ షర్మిల రెడ్డి జన్మదిన వేడుకలు

పయనించే సూర్యుడు డిసెంబర్ 17 (సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు ) సూళ్లూరుపేట నియోజకవర్గంలో, పేట బస్టాండ్ ఆవరణంలో డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్, మోహన్ దాస్ కరంచంద్ గాంధీ, మరియు మాజీ ముఖ్యమంత్రి దివంగత రాజశేఖర్ రెడ్డి విగ్రహాల కూడలిలో, గౌరవనీయులు కాంగ్రెస్ పార్టీ అంద్రప్రదేశ్ రాష్ట్ర APCC ప్రెసిడెంట్ శ్రీమతి YS షర్మిలా రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేసి కార్యకర్తలు, మరియు యావన్మంది అభిమానుల సందోహంలో తియ్యటి వేడుకజరుపుకోవడమైనది.ఈ కార్యకమాన్ని శ్రీ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

విద్యుత్ వినియోగదరుల పారష్కర వేదికసర్వపూర్ లో

పయనించే సూర్యుడు, గాంధారి 17/12/25 గాంధారి మండలంలోని సర్వపూర్ గ్రామంలోసెక్షన్ పరిధిలో లో 19-12-2025 రోజున సర్వపూర్ 33/11 kv విధ్యుత్ ఉపకేంద్రంలో విధ్యుత్ వినియోగదరుల పరిష్కార వేదిక ఉదయం 10:30 గంటలనుండి మధ్యాహ్నం 1:00 గంట వరకు ఉంటుందని గాంధారి, సర్వపూర్, లింగంపేట్, శెట్పల్లి సంగారెడ్డి సెక్షన్ పరిధిలో గల విధ్యుత్ వినియోగదారులు పాల్గొని సమస్యలు ఉంటే పారష్కరించు కోగలరని ఎల్లారెడ్డి డి ఇ వై. విజయసారధి, ఏ డీఈ చికోటి మల్లేష్ సంయుక్త ప్రకటనలో

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

జహీరాబాద్ నియోజకవర్గం మొగుడంపల్లి మండల్ గోపనపల్లి గ్రామంలో అయ్యప్ప పూజ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ సర్పంచ్ ఈశ్వర్

జనం న్యూస్ 17 డిసెంబర్ గోపనపల్లి గ్రామంలో అయ్యప్ప స్వామి పూజకు భక్తులు గ్రామ నూతన సర్పంచ్ ఈశ్వర్ బిఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అయ్యప్ప స్వాములకు అన్ని సౌకర్యాలు కల్పించారు భక్తులకు ఎలాంటి ఇబ్బందు లేకుండా ఈశ్వర్ సర్పంచ్ దగ్గరుండి సౌకర్యాలు ఎలా ఉన్నాయో కార్యకర్తలకు అడిగి తెలుసుకున్నారు

Scroll to Top