వడ్డెర సమస్యలు పరిష్కరించండి జిల్లా ఉపాధ్యక్షులు బత్తల కిష్టయ్య
పయనించే సూర్యుడు డిసెంబర్ 16 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వడ్డెర అభివృద్ధి సంక్షేమ కార్పొరేషన్ డైరెక్టర్ . నెల్లూరు జిల్లా బిజెపి ఉపాధ్యక్షులు బత్తుల కృష్ణయ్య విజయవాడ గొల్లపూడి బీసీ సంక్షేమ భవనంలో మొదటిసారి జరిగిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగు . జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ జి ఉమాదేవి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో రాష్ట్రంలోని వడ్డెర కులస్తులకు జరుగుతున్న అనేక సమస్యలపై చర్చించి బోర్డు సమావేశంలో అనేక తీర్మానాలు చేసి […]




