వర్గపోరు ఉన్నా ఆధిపత్యం మిన్న…..
బ్రహ్మయ్య వర్గాన్ని టార్గెట్ చేసిన అధికార వర్గం పంచాయతీ లో బ్రహ్మయ్య వర్గానికి తిరుగులేని ఆధిపత్యం – మండల కాంగ్రెస్ కు పెద్ద దిక్కైన తుళ్లూరి బ్రహ్మయ్య పయనించే సూర్యుడు, డిసెంబర్ 12, అశ్వాపురం . అశ్వాపురం గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ లో వర్గ పోరు ఉన్న తుళ్లూరి బ్రహ్మయ్య వర్గం పంచాయతీ ఎన్నికల్లో ఆధిపత్యం చూయించి మండల కాంగ్రెస్ కు పెద్దదిక్కుగా మారింది. అశ్వాపురం పంచాయతీలో 16 వార్డులు 1 సర్పంచ్ కు 15 వార్డులు […]




