అశ్వాపురం పంచాయతీ ఎన్నికలలో కోడ్ ఉల్లంఘించిన ఉపాధ్యాయ సంఘం పిఆర్ టి యూ..
పయనించే సూర్యుడు,అశ్వాపురం, డిసెంబర్ 12. రాజకీయ పార్టీ అభ్యర్థి కోసం స్పష్టమైన ప్రచారం లేదా మద్దతు ఇవ్వడం ఎన్నికలలో అది కోడ్ ఉల్లంఘన అని నిబంధనలు చెబుతున్నాయి అశ్వాపురం గ్రామపంచాయతీలో బి ఆర్ ఎస్ సర్పంచ్ అభ్యర్థి చందు నాయక్ పోటీ చేస్తుండగా ఆ పార్టీ సర్పంచ్ అభ్యర్థి కోసం పలు రాజకీయ పార్టీలతో పాటు ఉపాధ్యాయ సంఘం అయినా పిఆర్టియు మద్దతు తెలపడం కూడా కోడ్ ఉల్లంఘనేనని ఆ పార్టీపై మిగతా ఉపాధ్యాయ సంఘాలు అధికార […]




