మాజీ శాసనసభ్యులు శ్రీ జీ. విఠల్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన ఏకగ్రీవంగా ఎన్నుకోబడిన ముధోల్ మండలంలోని విట్టోలి తండా సర్పంచ్ రాథోడ్ జయశ్రీ కాంతారావు
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివెలుగుల చక్రపాణి మాజీ శాసనసభ్యులు నివాసంలో ముధోల్ మండలంలోని విట్టోలి తండా గ్రామానికి ఏకగ్రీవంగా సర్పంచ్గా ఎన్నుకోబడిన జయ శ్రీ కాంతారావు మరియు వార్డు సభ్యులు పవర్ పాండు,పవర్ రాజేష్,జాదవ్ సంతోష్, రాథోడ్ శంకర్, మాజీ శాసనసభ్యులు శ్రీ జి. విఠల్ రెడ్డి ని కలవటం జరిగింది. విఠల్ రెడ్డి మాట్లాడుతు వారికీ శుభాకాంక్షలు తెలియచేసి గ్రామ అభివృద్ధి నిరంతరం కృషి చేయాలనీ కోరారు.వారితో పాటు గ్రామస్తులు రాథోడ్ పాండు, […]




