స్క్రబ్ టైఫస్ అలర్ట్! కేసుల పెరుగుదలపై సీఎం చంద్రబాబు అత్యవసర చర్యలు
పయనించే సూర్యుడు న్యూస్ :ఆంధ్రప్రదేశ్‌లో ఆందోళన కలిగిస్తోన్న ‘స్క్రబ్ టైఫస్’పై ఫోకస్ పెట్టింది ప్రభుత్వం. వ్యాధి నియంత్రణే లక్ష్యంగా సమగ్ర అధ్యయనం కోసం జాతీయస్థాయి నిపుణులతో టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేస్తోంది. ‘స్క్రబ్ టైఫస్’పై సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు.. వైద్యారోగ్యశాఖకు కీలక సూచనలు చేశారు. అపరిశుభ్రతే అసలు జబ్బన్నారు. ఈ అపరిశుభ్రతే అనేక వ్యాధులను మూలకారణమని.. పరిశుభ్రతపై ప్రజల్లో విస్తృత చైతన్యం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. పరిశుభ్రతపై ప్రజల్లో అవేర్‌నెస్ వచ్చినప్పుడే.. ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించవచ్చని సీఎం […]




