రుద్రూర్ లో ఇందూర్ సునీత- ఇందూర్ చంద్రశేఖర్ గెలుపుఖాయం…
రుద్రూర్, డిసెంబర్ 9 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి): స్థానిక ఎన్నికల్లో భాగంగా రుద్రూర్ లో రాజకీయ వాతావరణం రసవత్తరంగా మారింది. అటు పోచారం శ్రీనివాస్ రెడ్డి వర్గం.. ఇటు ఏనుగు రవీందర్ రెడ్డి వర్గం, మరో వైపు బీజేపీ పార్టీ పోటాపోటీగా మారాయి. సర్పంచ్ బరిలో ఇందూర్ సునీత- ఇందూర్ చంద్రశేఖర్ గెలుపు ఖాయమని రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారు. ఇందూర్ చంద్రశేఖర్ గత పదేళ్లుగా కాంగ్రెస్ పార్టీ జెండా మోస్తున్నారని ప్రజలు అంటున్నారు. మంగళవారం […]




