PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కాంగ్రెస్ భవన్ నందు ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు

*పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్ జామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ 79వ పుట్టినరోజు సందర్భంగా కాంగ్రెస్ భవన్ నందు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి, నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సోనియా గాంధీ జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది. అనంతరం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విపూల్ గౌడ్ ఆధ్వర్యంలో సోనియాగాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బీజేపీ జోరుగా ప్రచారం..

.రుద్రూర్, డిసెంబర్ 9 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) : స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా మంగళవారం చివరి రోజు కావడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు ముమ్మర ప్రచారం నిర్వహించారు. రుద్రూర్ మండల కేంద్రంలో బీజేపీ పార్టీ సర్పంచ్ అభ్యర్థి వాంకర్ మంజుల – రామ్ రాజ్ దంపతులు జోరుగా ప్రచారం నిర్వహించారు. బ్యాండ్ చప్పులతో ప్రధాన వీధుల గుండా తిరుగుతూ బ్యాట్ గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

నారాయణ హాస్పిటల్ వారు మెగా వైద్య శిబిరం ప్రజలకి అండగా ఉంటాం

పయనించే సూర్యుడు డిసెంబర్ 9 ( సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు) సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని నెల్లూరు నారాయణ హాస్పిటల్ వారిచే మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలని ఎంతో తపన పడుతూ ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా గొప్ప వైద్యం అందిస్తూ ప్రజల ని ఆరోగ్యంగా కాపాడుకోవాలని నారాయణ హాస్పిటల్ వారిచేతిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండలం మన్నారుపొల్లూర్ గ్రామంలో మంగళవారం నాడు నెల్లూరు నారాయణ హాస్పిటల్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఆదరించి గెలిపించండి…- 4 వ వార్డు మెంబర్ కాంగ్రెస్ అభ్యర్థి యం.డి ఇమ్రాన్…

రుద్రూర్, డిసెంబర్ 9 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) ఆదరించి గెలిపించండి అంటూ కాంగ్రెస్ పార్టీ 4 వ వార్డు మెంబర్ అభ్యర్థి యం.డి ఇమ్రాన్ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా కాంగ్రెస్ పార్టీ 4 వార్డు మెంబర్ అభ్యర్థిగా బరిలో నిలిచానని అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం వార్డులలో ఇంటింటికి తిరుగుతూ జోరుగా ప్రచారం నిర్వహించారు. గ్యాస్ పొయ్యి గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. వార్డు మెంబర్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బీజేపీ పార్టీ అభ్యర్థి జోరుగా ఇంటింటి ప్రచారం…

రుద్రూర్, డిసెంబర్ 9 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) : స్థానిక ఎన్నికలలో భాగంగా రుద్రూర్ మండల కేంద్రంలోని 5 వ వార్డులో బిజెపి పార్టీ 5 వ వార్డు మెంబర్ తెల్ల రవి ఇంటింటికి తిరుగుతూ జోరుగా ప్రచారం నిర్వహించారు. బ్యాలెట్ పత్రాలను చూయిస్తూ గౌను గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరారు. వార్డులో ఏ సమస్యలు ఉన్న పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

Scroll to Top