PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అనుమతి లేకుండా ప్రచారం – రెండు ఆటోలు సీజ్ చేసిన అధికారులు

పయనించే సూర్యుడు, డిసెంబర్ 09( రాజన్న సిరిసిల్ల జిల్లా బ్యూరో ఇన్చార్జి )చెరుకుపల్లి రాకేష్ గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నిబంధనలు పాటించకుండా ఆటోల ద్వారా ప్రచారం చేస్తున్న వారిపై రెవెన్యూ అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం ఇందిరమ్మ కాలనీలో సోమవారం ఒక సర్పంచ్ అభ్యర్థి అనుమతి లేకుండానే రెండు ప్రచార ఆటోలతో గ్రామంలో మైకుల ద్వారా తమకు ఓటు వినతి చేస్తూ ప్రచారం నిర్వహించినట్లు అధికారులు గుర్తించారు.ఎన్నికల నియమావళి […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఆత్మకూరు పోలీస్ కు జిల్లా ఎస్పి ప్రత్యేక ప్రశంసలు

పయనించే సూర్యుడు డిసెంబర్ 8 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) ఆత్మకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న మానం. వెంకటేశ్వర్లు విధి నిర్వహణలో వేగవంతంగా ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల మేడం అభినందనలు తెలుపుతూ ప్రత్యేక ప్రశంసా పత్రాన్ని అందించారు. తమ స్టేషన్ సిబ్బందికి ఎస్పీ ద్వారా ప్రశంస లభించడం సంతోషం వ్యక్తపరుస్తూ సీఐ గంగాధర్, ఎస్ఐ లు జిలాని, సాయి ప్రసాద్ లు ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతూ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

పయనించే సూర్యుడు న్యూస్ డిసెంబర్ 8 శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి యాడికి తాసిల్దార్ విన్నపం ఏమనగా శ్రీ శివలక్ష్మి చెన్నకేశవ స్వామి హ్యాండ్లూమ్ కో ఆపరేషన్ సేల్ సోషల్ సిటీ లిమిటెడ్ ద్వారా అసంఘటిత చేనేత వృత్తి కార్మికులకు ఉత్పత్తి చేసిన ఉత్పత్తులను విక్రయించుటకు వారికి ఉత్పత్తులను వారి సమస్యలను వారి పరిష్కరించుకుంటూ వారే శ్రమ తగ్గట్లుగా ప్రభుత్వం నుంచి పథకాలను లద్ది పొందేటకు సామాజికంగా ఆర్థికంగా లబ్ధి పొందడానికి సంఘాన్ని మరియు సంస్థలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

డివిజన్ స్థాయి క్రికెట్ పోటీలకు సిద్దమైన సుండుపల్లి మండలం ఉపాధ్యాయుల టీమ్

పయనించే సూర్యుడు డిసెంబర్8 అన్నమయ్య జిల్లా టి సుండుపల్లి మండలం సుండుపల్లి ఉపాధ్యాయుల మండల స్థాయి క్రికెట్ పోటీలను మండల విద్యాశాఖధికారి వెంకటేష్ నాయక్ గారు మరియు రాయవరం హైస్కూల్ హెచ్ఎం అమృనాయక్ మడితాడు ఉర్దూ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆరిఫుల్లా గారు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. పోటీలను రెండు టీములుగావిభజించి ఒకటి స్కూల్ అసిస్టెంట్స్ టీమ్ గాను, రెండో టీం ఎస్ జి టి టీచర్స్ గా ఏర్పాటు చేయడం జరిగింది అందులో హోరాహోరిగా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పాపిరెడ్డి నగర్ శ్రీ మినీ మేడారం సమ్మక్క–సారలమ్మ దేవస్థాన కమిటీ కొత్త అధ్యక్షుడిగా అల్లం రమేష్ యాదవ్ నియామకం

పయనించే సూర్యుడు న్యూస్ డిసెంబర్ 8 తెలంగాణ స్టేట్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి శ్రీ మినీ మేడారం సమ్మక్క–సారలమ్మ దేవస్థాన కమిటీ కొత్త అధ్యక్షుడిగా అల్లం రమేష్ యాదవ్ ని నియమించారు. ఈ సందర్భంగా పాపిరెడ్డి నగర్ కాన్టిస్టడు అధ్యక్షుడు చిట్టిరెడ్డి శ్రీధర్ రెడ్డి రమేష్ యాదవ్ కు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆకుల వెంకటస్వామి, ప్రధాన అర్చకులు ప్రకాశ్ రావు, వెంకటేశు, ప్రభాకర్ చైర్మన్, భూపాల్ రెడ్డి వైస్ చైర్మన్, రాజి

Scroll to Top