తంగళ్ళపల్లి టెక్స్టైల్ పార్క్‌లో బైరి రమేష్ శక్తి ప్రదర్శన
పయనించే సూర్యుడు, డిసెంబర్ 07( రాజన్న సిరిసిల్ల జిల్లా బ్యూరో ఇన్చార్జి ) చెరుకుపల్లి రాకేష్రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని టెక్స్టైల్ పార్క్ ఇందిరమ్మ కాలనీలో సర్పంచ్ అభ్యర్థి, మాజీ సర్పంచ్ బైరి రమేష్ భారీ ఎత్తున ఇంటింట ప్రచారంతో ఎన్నికల రంగాన్ని హోరెత్తిస్తున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో ఆయనకు బ్యాలెట్ నెంబర్ 2 – కత్తెర గుర్తు లభించడంతో ప్రచారంలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.బైరి రమేష్ గతంలో చేసిన అభివృద్ధి పనులను గుర్తు చేస్తూ, […]




