అయ్యప్ప స్వామి గుడిలో బిక్ష ఏర్పాటు చేసిన ఎం.పీ.పీ ఉమాదేవి, బొంబాయి రమేష్ నాయుడు.
పయనించే సూర్యుడు న్యూస్ డిసెంబర్ 8(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి) యాడికి మండల కేంద్రంలోని శ్రీ అయ్యప్ప స్వామి గుడిలో గ్రామోత్సవం సందర్బంగా భక్తాదులకు మధ్యాహ్న బిక్ష ఏర్పాటు చేసిన ఎస్. ఈ.సి.మెంబెర్ బొంబాయి రమేష్ నాయుడు, ఎం.పీ.పీ.ఉమాదేవి మొదటగా గుడిలో పూజ కార్యక్రమం నిర్వహించి అనంతరం అన్నప్రాసదాలకు టెంకాయకొట్టి మధ్యాహ్న బిక్షప్రారంభంచిడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ కాసా చంద్రమోహన్, ఎం.పీ.టీ.సీ.సభ్యులు బొంబాయి బ్రదర్ వెంకటనాయుడు, గొడ్డుమర్రి రామమోహన్, అవుకు నాగరాజు, వై.సీ.పీ.నాయకులు చిట్టెంరెడ్డి […]




