ఘనంగా డా.అంబేద్కర్ 69వ వర్ధంతి
రాజ్యాంగాన్ని మార్చే బిజెపిని స్థానిక సంస్థలలో బొంద పెడదాం ప్రశ్నించే గొంతుకల రాజ్యాంగ హక్కులను కాల రాస్తున్న మోదీ,అమిత్ షా వైఖరి నశించాలి //పయనించే సూర్యుడు// //డిసెంబర్ 6 మక్తల్// అంబేద్కర్ యువజన సంఘం మక్తల్ ఆధ్వర్యంలో స్థానిక మక్తల్ పట్టణంలోనే అంబేద్కర్ చౌరస్తాలో ఏర్పాటుచేసిన అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ ప్రపంచ మేధావి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినా అంబేద్కర్ […]




