డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించిన మంత్రి ఎన్.ఎండి. ఫరూక్
పయనించే సూర్యుడు డిసెంబర్ 06,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: మంత్రి ఫరూక్ నంద్యాల: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్.ఎండి. ఫరూక్ గారు శనివారం నంద్యాలలోని తన క్యాంప్ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్.ఎండి. ఫరూక్ మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అందరికీ […]




