భైంసా నూతన SDPO రాజేష్ మీనా, IPS
భైంసా కీలక ప్రదేశాల్లో భద్రతా ఏర్పాట్లను సమీక్షించిన SDPO రాజేష్ మీనా పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలి వెలుగుల చక్రపాణి భైంసా నూతన SDPO గా బాధ్యతలు స్వీకరించిన రాజేష్ మీనా, IPS భైంసా పోలీస్ స్టేషన్‌ను సందర్శించి, అక్కడి సిబ్బందితో సమావేశమై డ్యూటీ నిర్వహణపై అవసరమైన సూచనలు, మార్గదర్శకాలను ఇచ్చారు. పోలీసు సిబ్బంది ప్రజలకు మరింత చేరువగా, చురుకుగా పనిచేయాలని సూచించారు.తర్వాత భైంసా పట్టణంలో ఉన్న ముఖ్యమైన ప్రదేశాలైన కోతి దేవుని ఆలయం, […]




