మెగా పేరెంట్స్ మీటింగ్ లో పాల్గొన్న రమేష్ నాయుడు
పయనించే సూర్యుడు డిసెంబర్5 అన్నమయ్య జిల్లా టి సుండుపల్లె మండలం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహిస్తున్న మెగా పేరెంట్ మీటింగ్ కార్యక్రమాల్లో భాగంగా సుండుపల్లి మండల కస్తూర్బా గాంధీ పాఠశాల నందు నిర్వహించిన మెగా పేరెంట్ మీటింగ్ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా రాష్ట్ర అధికార ప్రతినిధి చప్పిడి మహేష్ నాయుడు మండల టిడిపి అధ్యక్షులు చప్పిడి రమేష్ నాయుడు పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న వారికి కస్తూర్బా గాంధీ విద్యార్థినిలు,ఉపాధ్యాయురాలు మార్షల్ డ్రిల్ లో ఘన […]




