నాదెండ్ల వారి కండ్రిగలో రైతులు కష్టాల్లో ఉంటే V R O చుట్టం చూపుగా వచ్చి వెళ్ళటం ఏంటి
పయనించే సూర్యుడు డిసెంబర్ 5 ( సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు) సూళ్లూరుపేట మండలం నాదెండ్ల వారి కండ్రిగ గ్రామం మరోసారి తుఫాన్ దెబ్బకు చిత్తడైంది. దిత్వ తుఫాన్‌తో కురిసిన అతివృష్టి కారణంగా గ్రామ పరిధిలో 50 ఎకరాలకు పైగా వరి పంట పూర్తిగా నీటమునిగి నాశనం అయింది. ప్రతి సంవత్సరం నవంబర్, డిసెంబర్ నెలల్లో వరి రైతులు ఎదుర్కొనే ఆర్థిక దెబ్బ ఈసారి మరింత తీవ్రంగా తెలిసింది.“ఏటా ఇదే దుస్థితి. మా వరి ఎలా పెరిగినా […]




