PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సర్పంచ్ స్థానాలకు 24 నామినేషన్లు వార్డు స్థానాలకు 74.

పయనించే సూర్యుడు డిసెంబర్ 05 ప్ ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ఏన్కూర్ :గార్ల ఒడ్డు కాంగ్రెస్ పార్టీ తరఫున శెట్టిపల్లి ఆధ్వర్యంలో సర్పంచ్ అభ్యర్థిగా భూక్యా నర్సి లాలు నామినేషన్ దాఖలు చేయడం జరిగిందిఏన్కూర్ మండలంలో ఏడు నామినేషన్ కేంద్రాల ద్వారా గురువారం 21 సర్పంచ్ స్థానాలకు గాను 24 నామినేషన్లు వచ్చాయి. వార్డు స్థానాలకు 74 నామినేషన్లు వచ్చాయి. నేడు (శుక్రవారం) చివరి రోజున భారీగా నామినేషన్లు దాఖలు అయ్యే అవకాశాలున్నాయి. నామినేషన్ […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అశ్వాపురం గ్రామంలో జోరుగా కొనసాగుతున్న ఫుట్ బాల్ గుర్తు ప్రచారం

విజయం వైపు పయనిస్తున్న ఫుట్ బాల్ గుర్తు సర్పంచ్ అభ్యర్థి బానోతు సదర్ లాల్ ఊపందుకున్న రాజకీయ వేడి పయనించే సూర్యుడు అశ్వాపురం,డిసెంబర్ 5: మేజర్ పంచాయతీ అయిన అశ్వాపురం గ్రామంలో ఫుట్ బాల్ గుర్తు బనోత్ సదర్ లాల్ జోరుగా ప్రచారం కొనసాగించారు అశ్వాపురం గ్రామంలో పెద్ద ఎత్తున ఫుట్ బాల్ గుర్తుకే ఓటు వేయాలి అంటూ నినాదాలు ఇస్తూ సర్పంచ్ అభ్యర్థిని కచ్చితంగా గెలుచుకోవాలని, స్వతంత్రముగా నిర్ణయాలు తీసుకోగల అనుభవజ్ఞుడు, అధికార పార్టీ నుండి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

డి డి ఓ కార్యాలయం ప్రారంభోత్సవం

కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రజా ప్రతినిధులు పయనించే సూర్యుడు డిసెంబర్ 4 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) రాష్ట్ర వ్యాప్తంగా డి డి ఓ కార్యాలయం ప్రారంభోత్సవం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రారంభిస్తున్న సందర్భంగా మండల కేంద్రమైన చేజర్ల ఎంపీడీవో కార్యాలయం నందు ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న చేజర్ల మండల ఎంపీపీ తూమాటి విజయభాస్కర్ రెడ్డి, మండల సొసైటీ అధ్యక్షులు బి. వీ రాఘవరెడ్డి, టిడిపి మండల పార్టీ ఎస్ సి సెల్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ప్రశాంతగా ఉన్న గ్రామాల్లో ప్యాక్షన్ మంట రగల్చొద్దు”

పయనించే సూర్యుడు డిసెంబర్ 04, నంద్యాల జిల్లా రిపోర్టరు జి పెద్దన్న ఎంపీటీసీ హరనాథరెడ్డి పై జరిగిన హత్యాఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం అని వైసీపీ నాయకులు తెలిపారు.బాధితులకు అండగా వైసీపీ ఉంటుంది..వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాష భరోసా ఇచ్చారు.నంద్యాల మండలంలోని ఎన్ కొత్తపల్లి గ్రామం ప్యాక్షన్ గ్రామం, గత 5 సంవత్సరాల నుండి ప్రశాంత వాతావరణం కలిగి ఉన్న పరిస్థితిని నేడు టీడీపీ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మండల కేంద్రంలోని దత్తాత్రేయ ఆలయంలో ఘనంగా దత్త జయంతి వేడుకలు

పయనించే సూర్యుడు గాంధారి 05/12/25 గాంధారి మండల కేంద్రంలోని దత్తాత్రేయ ఆలయంలో దత్త జయంతిని వేడుకలు ఘనంగా నిర్వహించారు దత్త జయంతి పురస్కరించుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు అనంతరం ఆలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

Scroll to Top