వావిలేరులో మెగా టీచర్స్.పేరెంట్స్ సమావేశం
“పయనించే సూర్యుడు డిసెంబర్ 5 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) మెగా టీచర్స్–పేరెంట్స్ మీటింగ్ 3.0 – వావిలేరు గ్రామం ఎస్సీ కాలనీ ఎంపీపీ స్కూల్ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు . రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు ఆదేశాల మేరకు, ఆత్మకూరు నియోజకవర్గ శాసన సభ్యులు, దేవాదాయ–ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో, కిమ్స్ డైరెక్టర్ తాళ్లురి గిరినాయుడు సూచనలతో చేజర్ల మండలం, వావిలేరు గ్రామంలోని ఎంపీపీ […]




