PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మండల కేంద్రంలోని దత్తాత్రేయ ఆలయంలో ఘనంగా దత్త జయంతి వేడుకలు

పయనించే సూర్యుడు గాంధారి 05/12/25 గాంధారి మండల కేంద్రంలోని దత్తాత్రేయ ఆలయంలో దత్త జయంతిని వేడుకలు ఘనంగా నిర్వహించారు దత్త జయంతి పురస్కరించుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు అనంతరం ఆలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అభివృద్దె తమ ఎజెండ అంటున్న వాంకర్ మంజూల – రామ్ రాజ్ దంపతులు..

రుద్రూర్, డిసెంబర్ 4 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి): సర్పంచ్ ఎన్నికలలో భాగంగా రుద్రూర్ గ్రామం రాజకీయంగా ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తోంది. గ్రామ సర్పంచ్ బీజేపీ పార్టీ అభ్యర్థిగా వాంకర్ మంజూల – రామ్ రాజ్ దంపతులు బరిలో నిలిచారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రజల కోసం పథకాలు ప్రవేశపెట్టి ఆదుకుంటున్నారని పేర్కొన్నారు. అభివృద్దె తమ ఎజెండ అని, ప్రజలు మార్పు కావాలని కోరుకుంటున్నారని, మార్పు రావడం కోసమే సర్పంచ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బాధిత కుటుంబానికి మోహన్ రావు ప్రజా ట్రస్ట్ చేయూత

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలి వెలుగుల చక్రపాణి. భైంసా మండలం మాటేగాం గ్రామానికి చెందిన అగ్రే పోసాని గారి యొక్క ఇల్లు కరెంటు షాక్ వల్ల పూర్తిగా కాలిపోవడం జరిగింది. పోసాని కుటుంబం నిరుపేద కుటుంబం కావడంతో విషయం తెలుసుకున్న మోహన్ రావు పాటిల్ ప్రజా ట్రస్ట్ చైర్మన్ భోంస్లే మోహన్ రావు పాటిల్ వెళ్లి వారికీ జరిగిన సంఘటన గురించి తెలుసుకొని వారు ఏర్పాటు చేసిన ట్రస్ట్ ఆధ్వర్యంలో కుటుంబ సభ్యులకు చైర్మన్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సేవే లక్ష్యం… గ్రామాభివృద్ధే గమ్యం

గుడ్ మార్నింగ్ అంటూ తెల్లవారుజామునుంచే ప్రచారం, అలుపు సలుపు లేని చలాకీ తనం సదర్ లాల్ సొంతం పయనించే సూర్యుడు, డిసెంబర్ 4, అశ్వాపురం, ప్రజల కోసం నిజాయితీగా పనిచేసే, సమస్యలు ఓపికగా విని, పరిష్కారం కోసం పరిగెత్తే వ్యక్తి అయిన సదర్ లాల్ అని పార్టీకి కాదు ప్రజలకు ఉపయోగపడే నాయకుడిగా ముందుకొచ్చారు అని ఊరూ వాడ కొనియాడుతున్న కాంగ్రెస్ పార్టీ మరియు తెలుగుదేశం పార్టీలు బలపర్చిన అశ్వాపురం సర్పంచ్ అభ్యర్థి సదర్ లాల్.అశ్వాపురం గ్రామంలో

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సోమల్ రాజు అచ్చి రాజు గారి పార్థివదేహానికి* నివాళులర్పించిన గుట్ట బాబు

పయనించే సూర్యుడు డిసెంబర్3 అన్నమయ్య జిల్లా టి సుండుపల్లి మండలం బుధవారం ఉదయం టి సుండుపల్లె మండలం పొలిమేరపల్లి గ్రామం గుంతరాచ పల్లెకు చెందిన (సోమల్ రాజు బలరామరాజు తండ్రిగారైన) *సోమల్ రాజు అచ్చి రాజు పార్థివదేహానికి* నివాళులర్పించిన టిడిపి బీసీ సాధికార సమితి పాల ఏకరి రాష్ట్ర కన్వీనర్ &కోడూరు అబ్జర్వర్ గురిగింజకుంట శివప్రసాద్ నాయుడు& గుట్ట బాబు కుటుంబం సభ్యులను పరామర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడ

Scroll to Top