వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ కమిటీ ఎన్నిక.
అధ్యక్షులుగా తౌడోజు బిక్షమయ్య పయనించే సూర్యుడు నవంబర్ 30 (పొనకంటి ఉపేందర్ రావు) టేకులపల్లి: నవంబర్ 30 : మండల కేంద్రంలోని శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ నూతన కమిటీ అధ్యక్షునిగా తౌడోజు బిక్షమయ్యను ఆదివారంఏకగ్రీవంగాఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా అధ్యక్షులుగా ఎన్నుకొని, ప్రధాన కార్యదర్శిగా నోముల భాస్కరాచారి, గత కార్యవర్గ కమిటీని కొనసాగించారు. ఎన్నికైన కమిటీ సభ్యులు బ్రహ్మంగారి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో టేకులపల్లివిశ్వబ్రాహ్మణులు…ధర్మపురి వీర బ్రహ్మచారి, చంద్రగిరి రాధాకృష్ణ, […]




