జిల్లా కలెక్టర్ శ్రీ నిశాంత్ కుమార్ కి వినత పత్రాన్ని అందజేసిన జనసేన నేత రామా శ్రీనివాస్
పయనించే సూర్యుడు నవంబర్ 29 అన్నమయ్య జిల్లా టి సుండుపల్లె మండలం టి.సుండుపల్లి మరియు వీరబల్లి మండలాల ప్రజలు విజ్ఞప్తి కొరకు రాజంపేట రెవిన్యూ డివిజన్ నుండి తొలగించి రాయచోటి రెవిన్యూ డివిజన్ లోకి మార్చాలని ప్రజలందరి తరపున రాజంపేట అసెంబ్లీ మరియు పార్లమెంట్ నియోజకవర్గం జనసేన పార్టీ సీనియర్ నాయకులు రామ శ్రీనివాస్ అన్నమయ్య జిల్లా కలెక్టర్ కి విన్నపము తెలియజేశారు.ఈ సందర్భంగా జనసేన సీనియర్ నేత రామా శ్రీనివాస్ మాట్లాడుతూ అన్నమయ్య జిల్లాలోని ప్రస్తుతం […]




