PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ర్నలిస్టు రాఘవేందర్ గౌడ్ కు సీనియర్ జర్నలిస్టు కేపి ఆశీస్సులు..

సహచర జర్నలిస్టుల అభినందనలు ( పయనించే సూర్యుడు నవంబర్ 28 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) షాద్ నగర్ నియోజకవర్గ టీడబ్ల్యూజెఎఫ్ అధ్యక్షులు, సూర్య దినపత్రిక ఇంచార్జీ జర్నలిస్టు రాఘవేందర్ గౌడ్ కు టీడబ్ల్యూజెఎఫ్ రాష్ట్ర నాయకులు సీనియర్ జర్నలిస్టు ఖాజాపాషా (కేపి) ఆశీస్సులు అందజేశారు. శుక్రవారం జర్నలిస్టు రాఘవేందర్ గౌడ్ పుట్టినరోజు సందర్భంగా కేపీ, జర్నలిస్టులు శ్రీశైలం, నరసింహ రెడ్డి, రఘునందన్ తదితరులతో కలిసి శాలువతో సత్కరించి ఆశీర్వదించారు. నిండు నూరేళ్లు […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ముగ్గులు పోటీల ద్వారా హెచ్.ఐ.వి/ ఎయిడ్స్ పై అవగాహన

పయనించే సూర్యుడు నవంబర్ 28 (సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు ) ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆదేశముల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ,జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ విభాగం సహకారంతో ఈరోజు నవజీవన్ ఆర్గనైజేషన్ -సి.సి- పి.యు- ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో “ముగ్గులు పోటీల ద్వారా హెచ్.ఐ.వి/ఎయిడ్స్ పై అవగాహనను నాయుడుపేట సూళ్లూరుపేట, వెంకటగిరి మరియు దొరవారిసత్రం లోని ఏరియాలలో నిర్వహించడం జరిగింది . ఈ కార్యక్రమము లో భాగంగా ప్రాజెక్టు మేనేజర్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పరిసరాలు పరిశుభ్రతంగా ఉంచుకోవాలి

పయనించే సూర్యుడు నవంబర్ 28 శర్వాస్ వలి మండల రిపోర్టర్ యాడికి మండలంలోని రాయల చెరువు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ దేవరాజన్ ,డాక్టర్ అప్పయ్య ఆధ్వర్యంలో తాడిపత్రి మలేరియా సబ్ యూనిట్ అధికారి శ్రీనివాసులు ప్రతి శుక్రవారం లో భాగంగా భోగాల కట్ట గ్రామంలో ప్రజలకు డ్రై డే , ఫ్రైడే నిర్వహించారు. గ్రామంలోని లక్ష్మీదేవి బోదకాలు పేషెంట్ ను ఆమె కాలును ప్రతిరోజు పరిశుభ్రంగా ఉంచాలని తెలిపారు గ్రామంలో 104 వచ్చిన

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పంచాయతీ ఎన్నికలపై ప్రజలకు అవగాహన: ఏసీపీ రూరల్

పయనించే సూర్యుడు నవంబర్ 29 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎటువంటి ఘర్షణలకు తావు లేకుండా పోలీసులకు సహకరించాలని ఖమ్మం రూరల్ ఏసిపి తిరుపతిరెడ్డి తెలిపారు.పోలీస్ కమిషనర్ సునీల్ ఆదేశాల మేరకు రానున్న ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి ఘర్షణలు తలెత్తకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ముదిగొండ గ్రామ ప్రజలతో మమేకమై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ.. ప్రజలు ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకునే విధంగా పోలీస్ శాఖ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఘనంగా మహాత్మ జ్యోతిబాపూలే 135 వ వర్ధంతి

మహాత్మా పూలే ఆశయ సాధనే మనమిచ్చే ఘనమైన నివాళి.జ్యోతిరావు పూలే బీసీ సంఘం –అంబేద్కర్ యువజన సంఘం మక్తల్ పయనించే సూర్యుడు నవంబర్28 మక్తల్ జ్యోతిరావు పూలే బీసీ సంఘం మరియు అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో స్థానిక మక్తల్ లోనీ మహాత్మ పూలే చౌరస్తాలో మహాత్మ జ్యోతిబా పూలే 135వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ ఆనాటి సమాజంలో మనుషుల మధ్య అంతరాలు సృష్టించిన కుల వ్యవస్థను, ఆచారాలు సాంప్రదాయాల

Scroll to Top