దిత్వా తుఫాన్ ప్రభావం: నాలుగు రోజులపాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్ష సూచన
పయనించే సూర్యుడు న్యూస్ :ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ వెల్లడించింది. నైరుతి బంగాళాఖాతంను ఆనుకుని శ్రీలంక తీరంలో ‘దిత్వా తుఫాన్’ కొనసాగుతున్నట్లు ప్రకటించారు. దీంతో ఏపీలో నేటి నుంచి నాలుగు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా ఈ తుఫాన్ కారణంగా.. నేడు ఏపీలోని తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో భారీ […]



