దేశాయి బ్రదర్స్ లిమిటెడ్ బీడీ కంపెనీ యజమానిపై చట్టరీత్య చర్య తీసుకోవాలని
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్ నిజాంబాద్ జిల్లా టి యు సి ఐ నాయకులు జి.అరవింద్ డిమాండ్ చేశారు, వేల్పూర్ మండల గ్రామాల్లో దేశాయి బ్రదర్స్ లిమిటెడ్ బీడీ యజమాన్యం,, బీడీ కార్మికల నిలువు దోపిడీ చేస్తున్న దానికి సంబంధించిన పోస్ట్ కార్డ్స్ పై సంతకాలు చేయించి బీడీ కార్మికులతో ఆవిష్కరించడం, జరిగింది ఈ సందర్భంగా,, తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా కోశాధికారి […]




