బాసర త్రిబుల్ ఐటీ లో వైభవంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు”
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో ముధోల్ నియోజకవర్గం ఖాళీ వెలుగుల చక్రపాణి. త్రిబుల్ ఐటీ బాసర లో ఎస్.సి., ఎస్.టి. సెల్ ఆధ్వర్యంలో డాక్టర్ రేవల్లి అజయ్ అధ్యక్షతన రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి విశ్వవిద్యాలయ ఉప ప్రొఫెసర్ ఏ. గోవర్ధన్, ఓ. ఎస్.డి. ప్రొఫెసర్ ఈ మురళీధర్షన్ పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం ఉపకులపతి గోవర్ధన్ ఉద్యోగులను, విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ భారత రాజ్యాంగ మూల సూత్రాలు, […]




