PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భారత రాజ్యాంగ నిర్మాతకు ఘన నివాళి బొగ్గుల కాలనీ యూత్

పయనించే సూర్యుడు నవంబర్ 26(సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు ) సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని సూళ్లూరు బొగ్గుల కాలనీ యూత్ అసోసియేషన్ లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కి ఘన నివాళి అర్పించారు ప్రజలందరికీ న్యాయం స్వేచ్ఛ సమానత్వం అందించిన సందర్భంగా దేశ ప్రజలందరు భారత నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కి దేశ ప్రజలందరు ఘనంగా నివా ళి అర్పిస్తున్నారు బొగ్గుల కాలనీ యూత్ అసోసియేషన్ లో చెoగల్ రాయులు రాజా […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బైకుల పైన దొంగలు తిరుగుతున్నారు జాగ్రత్త

పయనించే సూర్యుడు నవంబర్ 26 (సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు) సూళ్లూరుపేట పట్టణంలోని సూళ్లూరులో కరెంట్ ఆఫీస్ దగ్గర నుండి బొగ్గులు కాలనీకి నడిచి వెళ్తున్న మన్నారు మంగమ్మ అనే వృద్ధ మహిళ మెడలో బంగారు గొలుసును గుర్తుతెలియని వ్యక్తులు బైక్ పై వచ్చి లాక్కు వెళ్లడం జరిగింది అక్కడ కు సమీపంలో ఉన్న సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించడం జరిగింది ఇద్దరూ గుర్తు తెలియని యువకులు నంబర్ ప్లేట్ లేని KTM బైక్ పై వచ్చి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

శబరిమల యాత్రికులకు పసందైన భోజనం.మారిన మెనూ

పయనించే సూర్యుడు న్యూస్ నవంబర్ 26 తెలంగాణ స్టేట్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి శబరిమల అయ్యప్ప భక్తులకు ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు టిడిబి శుభవార్త అందించింది. ఆలయంలో అందిస్తున్న అన్నదానం మెనూను పూర్తిగా మార్పు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటివరకు మధ్యాహ్న భోజనంలో అందిస్తున్న వెజ్ పులావ్ , సాంబార్ స్థానంలో ఇకపై అప్పడాలు , పాయసంతో కూడిన పూర్తిస్థాయి కేరళ సంప్రదాయ భోజనం (సద్య) వడ్డించనున్నట్లు తెలిపింది. మంగళవారం జరిగిన బోర్డు సమావేశం అనంతరం కొత్త అధ్యక్షుడు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భక్తుల దాహాన్ని తీర్చేందుకు నీటి‌ అధికారుల విస్తృత ఏర్పాట్లుమొత్తం 193 కియోస్కులు ఏర్పాటు

పయనించే సూర్యుడు న్యూస్ నవంబర్ 26 తెలంగాణ స్టేట్ ఇంచార్జి శ్రీనివాస్ రెడ్డి శబరిమల యాత్రకు వచ్చే అయ్యప్ప భక్తులకు పరిశుభ్రమైన తాగునీరు నిరంతరంగా అందించేందుకు నీటి‌ఆథారిటీ విస్తృత చర్యలు చేపట్టింది. సన్నిధానం ముందు ప్రాంతం నుండి పంబా పాపంతల్ వరకు, నీల్ క్కల్ వరకు ఆధునిక సాంకేతిక పద్ధతుల్లో తాగునీటి పంపిణీ నిర్వహించబడుతోంది.అత్యాధునిక శుద్ధీకరణ మరియు పంపిణీ వ్యవస్థ భక్తులకు పరిశుభ్రమైన నీరు సరఫరా చేయడానికి, పంబా త్రివేణి వద్ద గంటకు ముప్పై ఐదు వేల

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఘనంగా 76వ రాజ్యంగ దినోత్సవం

లౌకిక ప్రజాస్వామ్యంపై బీజేపీ ప్రభుత్వ కుట్రలను తిప్పికొట్టాలి. ఆదివాసీ రాజ్యాంగ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్న బీజేపీ అమిత్ షా విధానాలను ఖండిద్దాం రాజ్యాంగానికి విరుద్ధంగా మావోయిస్టులపై జరుగుతున్న బూటకపు ఎన్కౌంటర్స్ ను నిలిపివేయాలి రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతున్న పట్టించుకోని సుప్రీంకోర్టు వైఖరి నశించాలి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యువజన సంఘం మక్తల్ రి.నం.717/1978 { పయనించే సూర్యుడు} {నవంబర్ 26 మక్తల్} డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యువజన సంఘం మక్తల్ నియోజకవర్గం ఆధ్వర్యంలో మక్తల్ లోని అంబేద్కర్

Scroll to Top