హాస్పిటల్ లో ఉన్న సమస్యలను పరిష్కారం చేయకపోతే దశలవారీగా ఆందోళనలు ఉదృతం చేస్తాం:- సిపిఎం
పయనించే సూర్యుడు నవంబర్ 24,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న రోగుల సమస్యలు పరిష్కారానికి కృషి చేయాలని వినతి తీసుకోవడానికి నిరాకరించిన ఆర్ఎంవోపై చర్యలు తీసుకోవాలి:- సిపిఎం. నంద్యాల జిల్లా ఏర్పాటైన నాటి నుండి నేటి వరకు నంద్యాల పట్టణంలోని జిల్లా జనరల్ ఆసుపత్రిలో సమస్యలు విలయతాండవం చేస్తున్న పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయడం లేదని వెంటనే రోగుల సమస్యలను పరిష్కారం చేయాలని కోరుతూ సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఆసుపత్రి ఎదుట నిరసన కార్యక్రమం […]




