PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్

కడప జిల్లాలో మూడు రోజుల పాటు జగన్ పర్యటన!

పయనించే సూర్యుడు న్యూస్ : ఏపీ మాజీ సీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప జిల్లాలో మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ నెల 25, 26, 27 తేదీల్లో ఆయన కడప జిల్లాలో పర్యటించనున్నారు. వ్యక్తిగత కార్యక్రమాలు, ప్రజాదర్బార్‌తో పాటు పలు కీలక కార్యక్రమాల్లో జగన్ పాల్గొననున్నారు. పర్యటనలో భాగంగా.. నవంబర్ 25వ తేదీన ఆయన మధ్యాహ్నం బెంగళూరు నుంచి ప్రత్యేక వాహనంలో కడప జిల్లాలోని పులివెందులకు చేరుకుంటారు. పులివెందులకు చేరుకున్న అనంతరం […]

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ‘రైతన్నా’ కార్యక్రమం ప్రారంభం: నేటి నుంచి రాష్ట్రవ్యాప్త అమలు

పయనించే సూర్యుడు న్యూస్ :నేటి నుండి రాష్ట్రవ్యాప్తంగా ”రైతన్నా.. మీకోసం” కార్యక్రమం ప్రారంభం కానుంది. మొత్తం ఏడు రోజులపాటు వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించనున్నారు వ్యవసాయ శాఖ అధికారులు. ఈ నెల 24 నుండి 29 వరకు ప్రతి రైతు ఇంటికి వ్యవసాయ అధికారులు వెళ్లనున్నారు. రైతుల సమాచారాన్ని సేకరించడంతో పాటు, వారికి పలు సూచనలు చేయనున్నారు వ్యవసాయ అధికారులు. సాంప్రదాయంగా వస్తున్న పంటలను కాకుండా.. నూతన పంటల వైపు అడుగులు వేసేలా అన్నదాతలను సిద్ధం చేయనున్నారు.

ఆంధ్రప్రదేశ్

సీఎం చంద్రబాబు సీరియస్! జిల్లాల పునర్వ్యవస్థీకరణపై తుది నిర్ణయం సమీపంలో!

పయనించే సూర్యుడు న్యూస్ :ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సోమవారం కీలక సమావేశం జరగనుంది. ఈ మేరకు కొత్తజిల్లాల ఏర్పాటుతో పాటు జిల్లాల పునర్ వ్యవస్థీకరణపై మీటింగ్ జరగనుంది. ఈ సమావేశం మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రారంభం కానుంది. రాష్ట్రంలో ఇప్పటికే జిల్లాల పునర్విజనపై అధ్యయనం కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక మంత్రివర్గ సబ్ కమిటీ హాజరుకానుంది.ఇందులో భాగంగానే, మార్కాపురం, మదనపల్లె జిల్లాల ఏర్పాటుతో పాటు జిల్లాల పునర్ వ్యవస్థీకరణపై సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకోనున్నారు.

ఆంధ్రప్రదేశ్

చిన్నారులే పోలీసుల్ని ఉక్కిరిబిక్కిరి చేసిన ఘటన

పయనించే సూర్యుడు న్యూస్ :ఒంగోలు సీసీఎస్‌ పోలీస్ స్టేషన్‌ నుంచి ఇద్దరు నిందితులు పోలీసుల కళ్లుగప్పి సినీ ఫక్కీలో పరారయ్యారు. పలు బైక్‌లు చోరీ చేసిన కేసుల్లో ఒంగోలు నగరానికి చెందిన ఇద్దరు మైనర్ నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీళ్ల దగ్గర నుంచి 5 మోటార్ బైకులు రికవరీ కూడా చేశారు. నగరంలో చోరీలకు పాల్పడుతున్న 16 ఏళ్ల వయసు ఉన్న ఇద్దరు నిందితులను రెండు రోజుల క్రితం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని సీసీఎస్‌

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మహిళ స్వయం సహయక సంఘాల సభ్యులకు ఇందీరా మహిళ శక్తి చీరలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కోరం

పయనించే సూర్యుడు నవంబర్ 24(పొనకంటి ఉపేందర్ రావు) ఇల్లందు: స్వయం సహాయక ఇందిరా మహిళా శక్తి చీరలను పంపిణిచేసినఎమ్మెల్యేకనకయ్య, జిల్లా అభివ్రృధ్ధి అధికారి వధ్యాచందన జిల్లాను అభివ్రృధ్ధి లో ముందుంచి రాష్టపతి అవర్డు పొందిన విధ్యా చందన శాలువతో సత్కరించి అభినందనలు తెలిపిన ఎమ్మెల్యే మీ అందరి దీవెనలతో రాష్టంలోఇందిరమ్మప్రభుత్వం ఏర్పడింది- ఎమ్మెల్యే కనకయ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోటి మంది మహిళలను కోటిశ్వర్లను చేయాలనే సంకల్పంతో ప్రతి పనిలో మహిళలకుపెద్దపీటవేస్తున్నారు మహిళలను ఆర్ధికంగా బలోపేతం చేయాలనే

Scroll to Top